Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనగామలో ముస్లిం యువకుల వీరంగం

వినాయక మండపం వద్ద హల్‌ చల్‌ మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, దాడి నలుగురిపై కేసు నమోదు హిందు, ముస్లిం వర్గాలు రాకతో జనగామ పీఎస్‌ వద్ద ఉద్రిక్తం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వినాయక మండపం వద్ద…
Read More...

జనాభా ప్రామాణికంగా బీసీల రిజర్వేషన్లు పెంచాలి

ముదిరాజులను బీసీ "డీ" నుంచి బీసీ "ఏ"లోకి మార్చాలి కరీంనగర్  పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జనాభా ప్రామాణికంగా బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 40 శాతంకు పెంచాలని, ముదిరాజ్, తెనుగ…
Read More...

తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్

తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్‌ 17 సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలన్నీ.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తోంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి…
Read More...

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద పోస్టు

తమిళనాడు డీఎంకే నేత‌, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి…
Read More...

ద్వైపాక్షిక బంధం బ‌లోపేతంపై మోదీతో చ‌ర్చించా : జోబైడెన్‌

మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, స్వేచ్ఛాయుత మీడియా స‌హా ప‌లు అంశాల‌పై జీ20 వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో చ‌ర్చించాన‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వెల్ల‌డించారు. ఢిల్లీలో జీ20 (G20) స‌ద‌స్సులో…
Read More...

జంగల్ బచావో…జంగలన్ బడావో ను అమలు చేయాలి సీఎం కేసీఆర్

అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు…
Read More...

చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు…
Read More...

119 నియోజకవర్గాల్లో 6003 దరఖాస్తులు

తెలంగాణ బీజేపీ టికెట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 119 స్థానాలకు గాను 6003 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టికెట్లకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే 2781…
Read More...

విద్యార్ధులకు ఫేసియల్ రికగ్నైజేషన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పనితీరును పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల చివరి నాటికి ఈ కమాండ్ కంట్రోల్…
Read More...

కేసీఆర్ మీద పోటీకి ఈటెల జమున సై

గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారన్నది తెలిసిందే. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie