A place where you need to follow for what happening in world cup

HOT NEWS

బయ్యారంలో స్టీల్​ ఫ్యాక్టరీ కుదరదని బీజేపీ చెప్పింది: మంత్రి పువ్వాడ

0

బయ్యారంలో స్టీల్​ ఫ్యాక్టరీ కుదరదని బీజేపీ చెప్పిందన్న మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​. బైలదిల్లా నుంచి ఐరన్​ ఓర్​ ఇవ్వమని అడిగితే కేంద్రం పట్టించుకోలేదన్నారు.  160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి ఐరన్​ ఓర్​ ఇవ్వరు కాని1800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రాకు ఐరన్​ ఓర్​ దొడ్డిదారిన తరలిస్తున్నారన్నారు. విశాఖలో స్టీల్​ ప్లాంట్​ మూతపడాలని మోదీ ప్రభుత్వ ఎజెండా. మోదీ ప్రభుత్వ ఎజెండా వెనక అదానీ హస్తం ఉంది.

Leave A Reply

Your email address will not be published.