Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.  దున్నపోతుల పేడతో రేవంత్ రెడ్డి ఇంటికి పిడకలు కొడతాం.

0

ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోల్క వెంకట్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ నిన్న చేసిన యాదవులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేకుంటే యాదవ సమాజం నిన్ను రోడ్లమీద కూడా తిరగనియ్యదని మీ ఇంటిని దగ్గర మా దున్నపోతుల పేడ తో నీకు మీ ఇంటిని పిడకలు కొడతామని అని హెచ్చరించారు  అహంకారం మాటలతో అగ్రకుల ఆధిపత్యం ప్రదర్శిస్తూ అహంకార  దూరంతో మాట్లాడుతూ చూసుకుందామంటే రా మరి నీ అహంకారం నీ అగ్రకుల

నిరుద్యోగ మార్చ్ లకు బ్రేక్ లు.

ఆధిపత్యహంకారం నీ బలహీన వర్గాలను యాదవ కులాన్ని  దూషించే విధంగా దున్నపోతుల  చిన్నప్పటి నుండి నువ్వు పేడ పిసుకువె వాడివని హేళనతో మాట్లాడిన నీ మాటలకు వైఖరికిని యావత్ బడుగు బలహీన వర్గాలు మీ అహంకార మాటలను వ్యతిరేకిస్తూ మీ ఇంటిని ముట్టడి చేస్తామని వచ్చేస్తున్నాం బీసీ సంఘాలు యాదవ సంఘాలు , ఎస్టీ ఎస్సీ ఓయూ జెసి తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నాయకులు సంఘాలు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిని ఇస్తామని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie