50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. Nandamuri Balakrishna 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది..తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ…
Read MoreCategory: సంక్షిప్త వార్తలు
Short News, సంక్షిప్త వార్తలు
Bhatti Vikramarka | మంత్రులకు ఘనస్వాగతం | Eeroju news
మంత్రులకు ఘనస్వాగతం పెద్దపల్లి Bhatti Vikramarka పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news
Read MoreGanesh festival | గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు | Eeroju news
గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు మేడ్చల్ Ganesh festival గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ రోజు నగరంలోని అన్ని జొన్లలో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని చెరువుల వద్ద జరుగుతున్న వినాయక నిమర్జన ఏర్పాట్ల పనులను పరిశీలించినట్లు మేయర్ తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఏర్పాట్లకు స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సహా వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, చింతల విజయశాంతి పాల్గొన్నారు. Ganesh celebrations in the city from September 7 | నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు | Eeroju news
Read MoreRain | రహదారులు జలమయం | Eeroju news
రహదారులు జలమయం మైలవరం Rain శుక్రవారం కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు జలమయం అయ్యాయి. వరద నీరు పల్లపు ప్రాంతాల్లో ఇళ్ళలోకి చేరుతోంది. కొండపల్లి వద్ద విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. మైలవరం తారకరామా నగర్ లో ఇళ్ళల్లోకి వర్షపు నీరు చేరింది. జి.కొండూరు మండలం గురాజుపాలెంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుతో గురాజుపాలెం గ్రామానికి రాకపోకలు బంద్అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం నేడు పాఠశాలలకు ప్రకటించారు. Rains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news
Read MoreHeavy rainfall in Vijayawada | విజయవాడలో భారీ వర్షం | Eeroju news
విజయవాడలో భారీ వర్షం విజయవాడ Heavy rainfall in Vijayawada విజయవాడలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేసారు. వివిఐపిలు ను బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.. కొన్నా చోట్ల జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాలను మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ వద్ద కుడా వాహనాలు భారీగా నిలిచాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరాయి. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లించారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు…
Read MoreYCP | వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా | Eeroju news
వైసీపీకి మరో షాక్ ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా అమరావతి YCP వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసారు. – పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేసారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్లి కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ ఎంపికయ్యారు. YCP | ఏలూరు వైసీపీ ఖాళీ | Eeroju news
Read MoreCM Revanth | సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు | Eeroju news
సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు హైదరాబాద్ CM Revanth సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju…
Read MoreRevanth reddy | నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ | Eeroju news
నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ హైదరాబాద్ Revanth reddy కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news
Read MoreKavitha met KCR | కేసీఆర్ ను కలిసిన కవిత | Eeroju news
కేసీఆర్ ను కలిసిన కవిత హైదరాబాద్ Kavitha met KCR ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కన్నబిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురైయారు.జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news
Read MoreMinister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases | సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ | Eeroju news
సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ హైదరాబాద్ Minister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్, డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారుల (DMHOs) తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు . వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు . అనంతరం జీవన్ దాన్ పై సమీక్ష నిర్వహించారు. Seasonal diseases | వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు | Eeroju news
Read More