A place where you need to follow for what happening in world cup

అప్రూవర్​ దస్తగిరి ఇంటికి సీబీఐ బృందం

0

వైఎస్​ వివేకా హత్య  కేసులో అప్రూవర్​ దస్తగిరి ఇంటికి సీబీఐ బృందం వెళ్ళింది. దస్తగిరికి పెంచిన భద్రతపై ఆరా తీసింది. పిలిచినపుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

సింహాచలం ఆలయంలో మరో వివాదం 

సింహాచలం ఆలయంలో మరో వివాదం రేగింది. అప్పన్న స్వామి అంతరాలయం వీడియో వైరల్​ అయింది. మరోసారి అంతరాలయం వీడియో రావడంతో సింహాచలం ఆలయ అధికారులపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగినా చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహించారు.

Leave A Reply

Your email address will not be published.