పల్నాడు
సత్తెనపల్లి నాగార్జునకాలనిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మహిళ మెడలో ఐదు సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కుని బైక్ పై పరరాయ్యారు. చోరీ ఘటన పై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులుకేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
HOT NEWS