పల్నాడు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్ఋవో హోమ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ వైష్ణవి ఆటో మొబైల్ దుకాణం లో విద్యుత్ షార్ట్ షార్కుట్ తో మంటలు చెలరేగాయి. బైకులకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్దం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఘటనలో దాదాపు 10 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.