A place where you need to follow for what happening in world cup

HOT NEWS

పొన్నూరులో ఉద్రిక్తత

0

ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఉద్రిక్తత నెలకొంది. పేదల పెన్షన్​ల తొలగింపుపై మున్సిపల్​ కార్యాలయం ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన చేస్తున్నారు. పెన్షన్​ బాధితులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన ధూళిపాళ్ళ. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బాధితుల నినాదాలు.

Leave A Reply

Your email address will not be published.