Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” విడుదలకు సిద్ధం”

0

అద్వితీయ ఎంటర్టెయినర్స్ మరియు పొడిచేటి మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో, నర్సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన “బ్రహ్మచారి” చిత్రం సెన్సార్ కి చేరింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర కథ టూకీగా…దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో   అమ్మాయి దొరకక  ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేది.
వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో ,  బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”.ఈ చిత్రం   విడుదలకు అన్ని హంగులతో సిద్ధమైంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రో’ నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie