30 రూపాయల కోసం హోటల్ యజమానిని గన్తో బెదిరించిన దుండగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. Hyderabad Central Zone హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ హోటల్లో 30 రూపాయలు బిల్ చేసి నిందితులు 2000 రూపాయల నోటు ఇచ్చారు.
Also Read ఆంధ్రప్రదేశ్ లో కొలిక్కి వస్తున్న పొత్తుల అంశం
యజమాని నిరాకరించడంతో అతనిపై గన్ తో బెదిరింపులకు పాల్పడ్డారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఉస్మాన్ అలీ అసన్, మోహిద్దిన్ అహ్మద్ అర్బాజ్న ను Task Force Police టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.