జనగామ: జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కిరాతకంగా హత్య చేసాడు. కూరాకుల కన్నప్ప అనే వ్యక్తి తన కన్నతల్లి రమణమ్మ తల కోసి అతికిరాతకంగా హత్య చేసాడు. రమణమ్మ తలను మొండెం నుంచిచ వేరు చేసాడు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రమనమ్మకు ఒక కొడుకు ఒక కూతురు. భర్త అంతకుముందే చనిపోయాడు. రమణమ్మ బిడ్డ రెండు సంత్సరాలక్రితం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వచ్చి నాకు అస్తి లో వాట కావాలని అడిగింది.
వాళ్ళ నాన్న సంధించిన భూమి ఎనినీమిది ఎకరాలలో నాలుగు ఎకరాలు రమణమ్మ కూతురు పేరు మీద చేసింది. అది మనసులో పెట్టుకున్న కొడుకు కన్నప్ప గురువారం ఉదయం తల్లి తల నరికేశాడు.