A place where you need to follow for what happening in world cup

వైద్యా విద్యార్ది ఆత్మహత్య

0

నిజామాబాద్:స్థానిక వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనల్ ఇయర్ విద్యార్ది దాసరి హర్ష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ లోని రూమ్ 505లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ.

Leave A Reply

Your email address will not be published.