ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం సినిమా By sudarshan On Apr 8, 2023 0 Share ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం అన్న నిర్మాత కేఎస్ రామారావు. సన్మాన కార్యక్రమం రెండు ప్రభుత్వాలు కలిసి చేయాలి. రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు రావాలి. honor of Indian film industryIndian film industryOscar awardRRR movie 0 Share