Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

BIG BREAKING: 2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

0

న్యూఢిల్లీ: రూ. 2000 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ. 2వేల నోట్ల సర్య్కూలేషన్​ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

నోట్లు ఉన్నవారు సెప్టెంబర్​30లోగా మార్చుకోవాలని ఆర్​బీఐ స్పష్టం చేసింది. 2018‌‌–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్​బీఐ స్పష్టం చేసింది. దేశంలో 19 ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించామని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie