విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టుకు నివేదిక అందింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని జనసేన కార్పొరేటర్ మూర్తి పిటిషన్ వేశారు. నివేదిక సమర్పించిన కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన పిటిషనర్లు. తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా పడింది.