ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news

స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు

స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) ITIs and polytechnic తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ‘స్కిల్ యూనివర్సిటీ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. సిలబస్ అప్‌గ్రేడ్ చేసేందుకు నిపుణుల కమిటీ నియమించి, సూచనలు సలహాలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే…

Read More

Senior Congress leader Juvwadi Krishna Rao met the district in-charge minister | జిల్లా ఇంచార్జీ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు | Eeroju news

Senior Congress leader Juvwadi Krishna Rao met the district in-charge minister

జిల్లా ఇంచార్జీ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు కోరుట్ల,ఆగస్టు 02 Senior Congress leader Juvwadi Krishna Rao met the district in-charge minister తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ మంత్రి కెప్టెన్ ఉత్తం కుమార్ రెడ్డితో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం హైదరాబాదులో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేసి నియోజక వర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు ఎలేటి మహిపాల్ రెడ్డి ఉన్నారు.   Ghost in Karimnagar…

Read More

Ranga Reddy beyond Hyderabad | హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి | Eeroju news

Ranga Reddy beyond Hyderabad

హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి హైదరాబాద్, జూలై 26, (న్యూస్ పల్స్) Ranga Reddy beyond Hyderabad ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యెుక్క ఆదాయాన్ని, జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా.. తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు రూ.3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ లెక్కింపు ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా…

Read More

What is Mallareddy’s master plan? | మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ | Eeroju news

Mallareddy

మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ హైదరాబాద్, జూలై 12 (న్యూస్ పల్స్) What is Mallareddy’s master plan? తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ మంత్రి మల్లారెడ్డి. మాస్ మల్లన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాలని నిర్ణయించుకున్నారట. స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు. ఇక 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. మల్లారెడ్డి అంటేనే ఓ బ్రాండ్‌గా అందరికీ గుర్తిండిపోయారు. 2014లో తొలిసారిగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి… రాష్ట్రమంత్రి కూడా అయిపోయారు.ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా…

Read More