CM Chandrababu’s review of education department | విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష | Eeroju news

CM Chandrababu's review of education department

విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి CM Chandrababu’s review of education department ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు.  గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై సీఎం ఆరా తీసారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యల్లో ప్రమాణాల పెంపునకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలపై  మంత్రి లోకేశ్ వివరించారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని  అధికారులు వెల్లడించారు.   CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

Read More

Amaravati | ఇక అమరావతి పరుగులే | Eeroju news

Amaravati

ఇక అమరావతి పరుగులే విజయవాడ, ఆగస్టు 13, (న్యూస్ పల్స్) Amaravati అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. అమరావతి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రాథమికంగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారులలో విద్యుత్ లైట్లు వెలిగి కొత్త కళ సంతరించుకుంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఇది రుణమా? గ్రాంటా? అన్న విషయంలో కొంత వివాదం నెలకొంది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులను తామే సర్దుబాటు…

Read More

Jagan Tailam to the local representatives of the Visakha Agency | విశాఖ ఏజెన్సీ స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… | Eeroju news

Jagan Tailam to the local representatives of the Visakha Agency

విశాఖ ఏజెన్సీ స్థానిక  ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… దక్షిణ భారత యాత్రకు పంపుతున్న వైనం అమరావతి Jagan Tailam to the local representatives of the Visakha Agency ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం ఏమంత తేలిక కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి అర్థమైపోయింది. దాని పరిధిలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో. వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం మింగుడుపడడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. టీడీపీ కూటమికి వారెవరూ అందుబాటులో లేకుండా కుటుంబాలతోపాటు దక్షిణ…

Read More

CM Jagan Mohan Reddy | మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ | Eeroju news

మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ

మాజీ సిఎం జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ అమరావతి ఆగష్టు 7 CM Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. జగన్  బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దాంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ బాధ్యత ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో న్యాయమూర్తి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా అని అడిగారు. దానికి అటార్నీ జనరల్ వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతానని కోర్టుకు విన్నవించుకున్నారు.…

Read More

Rulers should be accountable to people Pawan Kalyan | పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: పవన్ కల్యాణ్ | Eeroju news

Rulers should be accountable to people Pawan Kalyan

పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: పవన్ కల్యాణ్ అమరావతి ఆగష్టు 5 Rulers should be accountable to people Pawan Kalyan బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలాగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. పరిపాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలనలో చూశామని, జగన్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థను బతికించాలంటే అన్ని తట్టుకొని ఆత్మస్థైర్యంతో నిలబడ్బామని వివరించారు. కలెక్టర్ల సదస్సులో పవన్ ప్రసంగించారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలన్నారు. ప్రజలకు పాలకులు జవాబుదారీగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఒకే రోజు ఎపిలో 13, 326 గ్రామ పంచాయతీలను ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని వివరించారు. పైలెట్ ప్రాజెక్టుగా తొలుతగా…

Read More

CM Chandrababu key orders on alcohol.. | మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. | Eeroju news

CM Chandrababu key orders on alcohol..

మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అమరావతి, CM Chandrababu key orders on alcohol.. మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.   CM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news

Read More

Consider the use of volunteers CM Chandrababu | వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి Eeroju news

Consider the use of volunteers CM Chandrababu..

వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు.. అమరావతి, Consider the use of volunteers CM Chandrababu సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి, పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు, సచివాలయఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా  వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను, ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న  దానిపై ప్రణాళికలు రచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు సూచించారు.   Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news

Read More

20 thousand crores coming to Andhra | ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు | Eeroju news

20 thousand crores coming to Andhra

ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) 20 thousand crores coming to Andhra కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల నుంచి  20వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. బిహార్‌కు 5 నుంచి 10వేల కోట్ల సాయం అందనుంది.  ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల ఈసారి కేంద్ర ఖజానాపై 25వేల నుంచి 30వేల కోట్ల రూపాయల భారం పడనుందని ఆర్థిక శాఖ చెబుతోంది.  ‘రాష్ట్రాల అభ్యర్థనలపై అందించే ప్రత్యేక సాయం’  పద్దు కింద ఏపీ, బిహార్‌కు సాయం అందించే అవకాశం ఉంది. ఈ పద్దుకు ఈసారి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ హెడ్ కింద కేటాయింపులు…

Read More

Buffaloes | మా గేదెలు వెతికి పెట్టండి | Eeroju news

Buffaloes

మా గేదెలు వెతికి పెట్టండి అమరావతి పోలీసుల దగ్గరకు పెద్ద ఎత్తున మహిళలు విజయవాడ, జూలై 29 (న్యూస్ పల్స్) Buffaloes ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా వంద మంది అమరావతి రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని పోలీసులు కంగారు పడ్డారు. అంతమంది ఒక్కసారే స్టేషన్ వద్దకు రావడానికి కారణమేంటా అని ఆరా తీశారు. చివరికి డిఎస్పీ అశోక్ కుమార్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాజధాని వాసుల ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే…  ఉదయాన్నే పొలానికి వెళ్లిన గేదెలు తిరిగి రాలేదు. దీంతో వెలగపూడి, మందడం గ్రామాలకు చెందిన రైతులు వాటి కోసం రాత్రి సమయంలో వెదకటం మొదలు పెట్టారు. అయితే ఒక రైతు దట్టంగా పెరిగిన చెట్ల మధ్య…

Read More

Special department for forest protection Deputy CM Pawan Kalyan | అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. | Eeroju news

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి, Special department for forest protection Deputy CM Pawan Kalyan మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.   Key post for JC Pawan | జేసీ పవన్ కు కీలక పదవి | Eeroju news

Read More