దసరా నాటికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్) Nominated posts by Dussehra ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్…
Read MoreTag: Chandrababu Naidu
Rajya Sabha posts for Galla and Naga Babu | గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు | Eeroju news
గల్లా, నాగబాబులకు రాజ్యసభ పదవులు విజయవాడ, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Rajya Sabha posts for Galla and Naga Babu వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు . త్వరలో వారు టిడిపిలో చేరనున్నారు. అయితే టిడిపి వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా?లేక వేరే హామీ ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే వీలున్నంతవరకు కొత్తవారిని రాజ్యసభకు ఎంపిక చేస్తుందన్నది ఒక ప్రచారం ఉంది. బీదా మస్తాన్ రావు సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. ఆయన టిడిపి మనిషే. కానీ వైసీపీ బలవంతంగా లాక్కుంది. రాజ్యసభ పదవి ఆఫర్ చేసింది. దీంతో పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం…
Read MoreAP employees | ఏపీ ఉద్యోగులకు అలర్ట్ | Eeroju news
ఏపీ ఉద్యోగులకు అలర్ట్ విజయవాడ, ఆగస్టు 30 AP employees ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మరో అప్ డేట్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలపై గడువును ఏపీ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం నాడు (ఆగస్టు 30న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ముగియకపోవడంతో బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబరు 15 వరకు ఎత్తివేశారు. బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. Good news for employees this time | ఈ సారి ఉద్యోగులకు గుడ్ న్యూస్ | Eeroju news
Read Morepension | అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… | Eeroju news
అవ్వ తాతలకు ఒక రోజు ముందే అందనున్న పెన్షన్… pension సెప్టెంబర్ నెల ఒకటో తారీకున అందించవలసిన పెన్షన్లు సెప్టెంబర్ నెల ఒకటో తారీకు ఆదివారం రావడం వలన ఆగస్టు 31 వ తారీఖున శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది… సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడం ఉద్యోగులకు సెలవు దినం కావడం వలన ఆ రోజు ఉద్యోగులను ఇబ్బందులు గురూ చేయకూడదు అనే కారణంతో శనివారం నాడే వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం…*దేశ చరిత్రలో ఒకరోజు ముందు ప్రభుత్వ ఉద్యోగులు శాలరీలు అందుకున్నారు. అంటే అతిశయోక్తి ఉండదు కానీ ఒకరోజు ముందు పెన్షనర్లు పెన్షన్ అందుకున్నారు అంటే అందుకు ఆంధ్రప్రదేశ్…
Read MoreUncertainty continues over nominated posts | నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే | Eeroju news
నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Uncertainty continues over nominated posts ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టాలను.. కేసులని పదవులు పొందడం ద్వారా మర్చిపోవాలని అనుకుంటున్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి … పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి ఉన్నాయి. టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు చాలా ప్రాధాన్యం…
Read MoreChandrababu | చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం | Eeroju news
చంద్రబాబు నాల్గో బెస్ట్ సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Chandrababu దేశంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన అనతి కాలంలోనే ఆ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు వచ్చింది. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించారు. అపారమైన అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను చెప్పుకుంటారు. 2014లో రాష్ట్ర విభజనతో.. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఇప్పుడు రెండోసారి సీఎం…
Read MoreVolunteer system | వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. | Eeroju news
వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Volunteer system ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టిడిపి కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు చెబుతున్నారు. అయితే తమను కొనసాగిస్తారని చాలామంది వాలంటీర్లు ఆశించారు. కానీ మూడు నెలలు దాటుతున్న వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు…
Read MoreAlliance’s key decision on free bus Amaravati | ఉచిత బస్సుపై కూటమి కీలక నిర్ణయం..! | Eeroju news
ఉచిత బస్సుపై కూటమి కీలక నిర్ణయం..! అమరావతి, Alliance’s key decision on free bus Amaravati తెలంగాణ, కర్ణాటక తమిళనాడు ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news
Read MoreBreak again for nominated posts | నామినేటెడ్ పదవులకు మళ్లీ బ్రేక్.. | Eeroju news
నామినేటెడ్ పదవులకు మళ్లీ బ్రేక్.. విజయవాడ, ఆగస్టు 22 (న్యూస్ పల్స్) Break again for nominated posts ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ మరోసారి వాయిదా పడింది. పదవుల భర్తీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న కూటమి నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మొదలుకుని నియోజక వర్గ స్థాయి నేతలు మండల స్థాయి నేతలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని వడపోసి ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికి కొలిక్కి రాలేదు.నామినేటెడ్ పదవుల భర్తీని మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 15లోగా పూర్తిగా చేయాలని…
Read MoreWorld Bank representatives meeting with Chandrababu | చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ | Eeroju news
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ – ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటన అమరావతి World Bank representatives meeting with Chandrababu ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటించనుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు సమకూర్చనున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news
Read More