CM Chandrababu | తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు | Eeroju news

CM Chandrababu

తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు   CM Chandrababu   : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శుక్రవారం) తిరుమలకు రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. 5.30 నుంచి 7.30 వరకు పద్మావతి అతిథి గృహంలో చంద్రబాబు బస చేయనున్నారు. చంద్రబాబు దంపతులు 7.30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు పట్టువస్త్రాలతో బేడీలు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చంద్రబాబు దర్శనం అనంతరం ఆలయం వెలుపల వాహన మండపంలో జరిగే భారీ శేషవాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు.రాత్రి 9.30 గంటలకు పద్మావతి…

Read More

CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news

CM Chandrababu

సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు విశాఖపట్టణం, ఆగస్టు 7 (న్యూస్ పల్స్) CM Chandrababu ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన,…

Read More

CM Chandrababu | చంద్రబాబు ఒక్కరే భేటీయేనా… | Eeroju news

CM Chandrababu

 చంద్రబాబు ఒక్కరే భేటీయేనా… న్యూఢిల్లీ, జూలై 5, (న్యూస్ పల్స్) CM Chandrababu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరసగా కలుస్తున్నారు. కేవలం నిధులను అత్యధికంగా సమీకరించే దిశగానే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఆయన నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలసి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా సహకరించాలని కోరుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంట తీసుకెళ్లకపోవడంపై ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను కూడా వెంట తీసుకెళితే మరింత బలంగా ఉండేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి డిప్యూటీ సీఎం…

Read More