ఓరి నీ.. ఫేమ్ కోసం వేషాలు.. అహ్మదాబాద్ విమానంలో మృత్యుంజయడు ఎంత మాయచేశాడు?

Read More

Amit Shah : ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి: అమిత్ షా

Amit Shah Slams English: Calls it a 'Symbol of Colonial Slavery'

Amit Shah : ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి: అమిత్ షా:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి ప్రతీక అని, భవిష్యత్తులో ఈ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, ప్రజలే దీన్ని తిరస్కరిస్తారని పేర్కొన్నారు. అమిత్ షా కీలక వ్యాఖ్యలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి ప్రతీక అని, భవిష్యత్తులో ఈ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, ప్రజలే దీన్ని తిరస్కరిస్తారని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల…

Read More

KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం

KTR Embarks on UK Visit: Keynote Speaker at Oxford India Forum

KTR : కేటీఆర్ బ్రిటన్ పర్యటన: ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ప్రసంగం:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్రిటన్ పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025′ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి…

Read More

Israel-Iran : ఇజ్రాయెల్ నుండి ఇరాన్‌కు షాకింగ్ వార్నింగ్: ఖమేనీని టార్గెట్ చేసిన కాట్జ్

Israel-Iran Tensions Soar: Katz Vows to End Khamenei's Rule After Hospital Attack

Israel-Iran : ఇజ్రాయెల్ నుండి ఇరాన్‌కు షాకింగ్ వార్నింగ్: ఖమేనీని టార్గెట్ చేసిన కాట్జ్:ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత పెరిగాయి. టెల్ అవీవ్‌లోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు: ఖమేనీని అంతమొందిస్తామన్న ఇజ్రాయెల్ హెచ్చరికలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత పెరిగాయి. టెల్ అవీవ్‌లోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ దాడిలో 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్…

Read More

Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ

Lokesh Meets Amit Shah in Delhi: Key Discussions on Andhra Pradesh Issues

Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ:ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను లోకేశ్‌ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు…

Read More

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం

CM Revanth Reddy's Delhi Visit: Key Discussions on Investments and Party Affairs

 Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రేపు, జూన్ 19, 2025న, రేవంత్ రెడ్డి ఇంగ్లండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో సమావేశం…

Read More

Arya : చెన్నై ‘సీ షెల్’ రెస్టారెంట్లపై ఐటీ దాడులు: నటుడు ఆర్య నివాసంలోనూ సోదాలు

IT Raids on Chennai's 'Sea Shell' Restaurants; Actor Arya's Residence Also Searched",

Arya : చెన్నై ‘సీ షెల్’ రెస్టారెంట్లపై ఐటీ దాడులు: నటుడు ఆర్య నివాసంలోనూ సోదాలు:చెన్నైలోని “సీ షెల్” రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ చైన్‌తో గతంలో సంబంధాలున్న ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. నటుడు ఆర్య నివాసంలోనూ సోదాలు చెన్నైలోని “సీ షెల్” రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ చైన్‌తో గతంలో సంబంధాలున్న ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు “సీ షెల్” రెస్టారెంట్ శాఖలలో ఉదయం నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ఐటీ అధికారుల బృందాలు “సీ…

Read More

Movie News : మలయాళ హిట్ ‘కొల్లా’ ఇప్పుడు తెలుగులో!

"Kollla": Another Malayalam Film Set to Entertain Telugu Audiences on OTT

Movie News : మలయాళ హిట్ ‘కొల్లా’ ఇప్పుడు తెలుగులో! :ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీలలో విడుదలైన మలయాళ చిత్రాలు తెలుగునాట మంచి ఆదరణ పొందడమే దీనికి నిదర్శనం. ఈ కోవలోనే, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘కొల్లా’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కొల్లా: ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించనున్న మరో మలయాళ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీలలో విడుదలైన మలయాళ చిత్రాలు తెలుగునాట మంచి ఆదరణ పొందడమే దీనికి నిదర్శనం. ఈ కోవలోనే, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘కొల్లా’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కొల్లా’ అంటే ‘దోపిడీ’ అని అర్థం. 2023…

Read More

FASTag Users : ఫాస్టాగ్ వార్షిక పాస్: రూ.3000కే ఏడాది ప్రయాణం!

Annual FASTag Pass: Travel on National Highways for Just ₹3000!

FASTag Users : ఫాస్టాగ్ వార్షిక పాస్: రూ.3000కే ఏడాది ప్రయాణం!:జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ వినియోగదారుల కోసం కేవలం రూ.3000లకే ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఫాస్టాగ్‌ వినియోగదారులకు శుభవార్త: రూ.3000కే వార్షిక పాస్! జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ వినియోగదారుల కోసం కేవలం రూ.3000లకే ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. వార్షిక పాస్ వివరాలు: 1.ఎప్పటి నుంచి? స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ వార్షిక పాస్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన…

Read More

KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత

KTR Slams Congress Government Over Unfulfilled Promises in Telangana

KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత:హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉంది” అంటూ కేటీఆర్ X (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యంగా విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నల వర్షం కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More