హైడ్రా.. యాప్ రెడీ హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) HYDRA హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల విస్తీర్ణంపై సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు నెలలలోపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలు సేకరించి వెబ్ సైట్ లో వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని, అందులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్…
Read MoreTag: Hydra
HYDRA | హైడ్రాకు మరిన్ని అధికారాలు… | Eeroju news
హైడ్రాకు మరిన్ని అధికారాలు… హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) HYDRA హైడ్రా.. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌లోని ఎల్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన ఇళ్ల యజమానుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ తమ ఇంటిపైకి వస్తుందో అని వణికిపోతున్నారు. రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా తన దూకుడుతో ఇప్పటికే వందల ఎకరాలకుపైగా ఆక్రమిత స్థలాన్ని చెర విడిపించింది. ఇందుకోసం వందలాది ఇళ్లు, ఇతర నిర్మాణాలను నేల మట్టం చేసింది. చేస్తోంది. హైడ్రా దూకుడుతో నిత్యం పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. మూడు రోజుల క్రితమే హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు కాస్త బ్రేకులు వేసింది. అయినా హైడ్రా కూల్చివేతలు మాత్రం పూర్తిగా ఆగలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ౖహె డ్రాకు మరిన్న అధికారాలు కట్టబెట్టింది. హైడ్రాకు చట్టబద్ధత, అధికారాలను…
Read MoreHydra | హైడ్రా బాధితుల దీక్ష | Eeroju news
హైడ్రా బాధితుల దీక్ష ఎంఐంఎం కార్పోరేటర్ల అరెస్టు హైదరాబాద్ Hydra సోమవారం ఉదయం కిషన్ బాగ్ ప్రజానీకం, ఎంఐఎం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిషన్ బాగ్ హుస్సేన్ పాషా, దూద్ బౌలి కార్పొరేటర్ మహ్మద్ సలీం, రాంనాస్త్పురా మహ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ నవాజ్, పాతబస్తీ కిషన్ బాగ్ హైడ్రా బాధితుల నిరసనలో పాల్గొని దీక్షను ప్రారంభించారు. బహదూర్పురా ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బహదూర్పురా పోలీసులు బహదూర్పురా కార్యాలయానికి చేరుకుని ఎంఐఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news
Read Moreవెలుగులోకి అక్రమ నిర్మాణాలు | Illegal structures | HYDRA
వెలుగులోకి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్ పల్స్) Illegal structures | HYDRA : హైడ్రా దెబ్బకు అడ్డగోలు ఆక్రమణలు, హద్దుమీరిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రక్రుతికి కూడా హైడ్రాకు అండగా ఉంటుంది అన్నట్లుగా వర్షాల ప్రభావంతో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి.తాజాగా నిజాంపేట్ లోని పత్తికుంట చెరువుకు చెందిన ఎఫ్ టిెఎల్ పరిధిని సైతం ఆక్రమించిన కబ్జాబాబులు ఏకంగా బహులంతస్తుల కాలేజి నిర్మించడంతోపాటు ఏళ్లతరబడి ప్రభుత్వ స్దలంలో కాలేజి నిర్వహించడంతోపాటు ఇప్పుడు వారి ప్రాణాలనే ప్రమాదంలో నెట్టింది. పత్తికుంట చెరువు పది ఎకరాల విస్తీర్ణంలో సర్వే నెంబర్ 127లో పరిధిలో కొన్ని దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అయితే ఆ తరువాత కాలంలో కబ్జాదారులకు వంతపాడుతున్న కొందరు అధికారలు చెరువుకు సంబంధించి ప్రైమరీ నోటిఫికేషన్ లో ఐదు ఎకరాలు మాత్రమే చూపించారు.…
Read MoreHydra | ఏపీలోనూ హైడ్రా..? | Eeroju news
ఏపీలోనూ హైడ్రా..? విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Hydra తెలంగాణలో ‘హైడ్రా’ చర్యలపై సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో కూడా అలాంటి తరహా చర్యలకు ప్రభుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరిగా చెరువులు, నల్లాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలకంటే… ప్రభుత్వ భూములను కబ్జా చేసి, స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని అంతకుముందున్న ప్రభుత్వంలో కూడా సర్కార్ భూముల కబ్జాపై ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఉన్నాయి.అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనేది ఆసక్తిగా ఉంది. ప్రభుత్వ…
Read More