Varahi Declaration | వారాహి డిక్లరేషన్.. ప్లస్సా… మైనస్సా… | Eeroju news

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా... మైనస్సా...

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా… మైనస్సా… తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Varahi Declaration జనసేనాని జనం మెచ్చిన సేనాని అయ్యారు. ఇప్పుడు హైందవ సేనానిగా మారుతున్నారు. నిష్టగా దీక్షలు చేస్తూ హైందవ ధర్మం కోసం పోరాటం అంటూ.. బీజేపీని మించిన ఎజెండాతో దూసుకెళ్తున్నారు. తిరుమల లడ్డూ ఇష్యూలో పవన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు లడ్డూ వివాదాన్ని ఎంత వరకు అడ్రస్ చేయాలో అంతే ప్రస్తావించి..తర్వాత సైలెంట్గా ఉండిపోయారు. ఒకవేళ మాట్లాడినా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చెప్పారే తప్ప..ఇతర మతాల ప్రస్తావన తేలేదు.పవన్ కల్యాణ్ మాత్రం లడ్డూ ఇష్యూను పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇతర మతాల విషయంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా..సనాతన ధర్మం మీద మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. పాయశ్చిత దీక్ష చేసి..తర్వాత వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు సనాతన ధర్మ…

Read More

MLA Nimmaka who received public petitions at the Janasena office | జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక | Eeroju news

MLA Nimmaka who received public petitions at the Janasena office

జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక విజయవాడ MLA Nimmaka who received public petitions at the Janasena office జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో  ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించే కార్యక్రమంలో సోమవారం పాలకొండ ఎమ్మెల్యే  నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకి సమాచారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని సమస్యలను అధికారులకి ఫోన్ ద్వారా తెలిపారు.     Produced by Prince Pictures, Sardaar 2 stars Karthi, PS Mithran and Malavika Mohan as heroines | కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా మాళవిక మోహన్ | Eeroju news

Read More

Janasena MLAs are on duty | జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ | Eeroju news

Janasena MLAs are on duty

జనసేన ఎమ్మెల్యేలే ఆన్  డ్యూటీ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Janasena MLAs are on duty ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా సరైన విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయ ప్రత్యర్థుల హేళనకు,అవమానాలకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే గత ఐదేళ్లుగా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపి అధికారంలోకి తీసుకు రాగలిగారు పవన్. అయితే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకమైన…

Read More

Seniors in Janasena are unhappy | జనసేనలో సీనియర్లు అసంతృప్తి | Eeroju news

Seniors in Janasena are unhappy

జనసేనలో సీనియర్లు అసంతృప్తి విశాఖపట్టణం, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Seniors in Janasena are unhappy ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? ఆయన ఎందుకు యాక్టివ్ గా లేరు. అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యలనే ఎక్కువగా పట్టించుకుంటారు. నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన గెలిచింది మాత్రం మూడు సార్లు మాత్రమే. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే…

Read More

Janasena’s focus on party building | పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి | Eeroju news

Janasena's focus on party building

పార్టీ నిర్మాణంపై జనసేన దృష్టి విజయవాడ, జూలై 18 (న్యూస్ పల్స్) Janasena’s focus on party building పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 18 నుంచి 28 వరకు నాల్గవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యుల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. జనసేన క్రియాశీలక సభ్యులకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50 వేల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని జనసేన పేర్కొంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు జనసేన ప్రకటించింది.  వెయ్యి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ…

Read More

Nominated dispatches in alliance Jana Sena seeking post BJP | కూటమిలో నామినేటెడ్ పంపకాలు.. | Eeroju news

Nominated dispatches in alliance..

కూటమిలో నామినేటెడ్ పంపకాలు.. పదవులు కోరుతున్న జనసేన.. బిజెపి అమరావతి, Nominated dispatches in alliance Jana Sena seeking post BJP రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై టిడిపి కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సోమవారం ఉదయం లోపు అందించాలని సాధారణ పరిపాలనశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది. దీంతో కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తుజరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిల్లో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు…

Read More

Target Dwarampudi Chandrasekhar Reddy | టార్గెట్ ద్వారంపూడి… | Eeroju news

Target Dwarampudi Chandrasekhar Reddy

టార్గెట్ ద్వారంపూడి… కథ ముగిసినట్టేనా కాకినాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Target Dwarampudi Chandrasekhar Reddy కాకినాడ జిల్లాల్లో జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తల‌ నోట ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పేరే విన‌బ‌డుతుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన డైరెక్షన్ లో జరిగిన వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇందుకు కార‌ణాలు కూడా లేకపోలేదు. జ‌నసేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌పై ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్‌కు చేత‌నైతే కాకినాడ సిటీలో పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. అంతే కాకుండా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేశారు. జ‌న‌సేన‌కు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌ధ్య వైరం పెరిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ ద్వార‌ంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళ‌న‌కు య‌త్నించిన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు, వీర మ‌హిళ‌ల‌పై ఆయ‌న అనుచ‌రులు దాడి…

Read More

CM Chandrababu | చంద్రబాబు ఒక్కరే భేటీయేనా… | Eeroju news

CM Chandrababu

 చంద్రబాబు ఒక్కరే భేటీయేనా… న్యూఢిల్లీ, జూలై 5, (న్యూస్ పల్స్) CM Chandrababu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరసగా కలుస్తున్నారు. కేవలం నిధులను అత్యధికంగా సమీకరించే దిశగానే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఆయన నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలసి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా సహకరించాలని కోరుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంట తీసుకెళ్లకపోవడంపై ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను కూడా వెంట తీసుకెళితే మరింత బలంగా ఉండేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి డిప్యూటీ సీఎం…

Read More

Satires on pictures… | జగన్ పై సెటైర్లు… | Eeroju news

Satires on pictures

జగన్ పై సెటైర్లు… విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్) Satires on pictures ఎక్కువ ఎంపి స్థానాలు ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఏపీ రూపురేఖలే మార్చేస్తాను.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూ వారికే మద్దతు ఇచ్చారు జగన్. పార్లమెంట్ లోని రెండు సభల్లో సైతం.. ఈ సందర్భంలోనైనా బిజెపికి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు.. ఇలా ఒకటేంటి అన్నింటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత ఐదు సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్. ఎన్నికల్లో బిజెపితో పొత్తు…

Read More

Trip to Pithapuram from 1st July | జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన | Eeroju news

Trip to Pithapuram from 1st July

జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన కాకినాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Trip to Pithapuram from 1st July : జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు.…

Read More