మిర్యాలగూడ:నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఓ మందుబాబు హల్ చల్ చేసాడు.డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు సహకరించకుండా కానిస్టేబుల్ లింగారెడ్డిని కారుతో 50 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ లింగారెడ్డికి గాయాలు అయ్యయి. లింగారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కారు ఆపకుండా పరాలైన వ్యక్తిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.