ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశం కొలిక్కి వస్తోంది. అంతర్గతంగా టీడీపీ,జనసేన నేతలు ఖచ్చితంగా ఓకే అనుకున్న సీట్ల విషయంలో రాజీ పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొత్తుల వ్యవహరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య అవగాహన వచ్చిందని అంటున్నారు. పొత్తుల అంశం పై ఇరు పార్టీల నేతలు మాత్రం క్లారిటి లేదని చెప్పుకొస్తున్నారు. కానీ జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకలాపాలను తగ్గించుకుంటూడటంతో అంతా వ్యూహాత్మకంగా జరుగుతోందని
సలార్ షూటింగ్ 85 శాతం కంప్లీట్ Salaar Movie Shooting 85 percent completed
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ 85% పూర్తయ్యిందని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపాడు. మిగతా 15% జనవరిలో కంప్లీట్ చేసి, VFXకు 6 నెలలు కేటాయిస్తామని చెప్పాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామన్నాడు. ఇప్పటికే మూవీ రషెస్ చూశానని, ప్రభాస్, పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారని పేర్కొన్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పాడు.