Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని దర్శించుకున్న దుబాయ్ రాజు భార్య.

0

దుబాయ్ రాజు గారి భార్య…అంటే ప్రపంచం లో ఉన్న  ఒరిజినల్ ముస్లిం ల వారసురాలు, మహమ్మద్ ప్రవక్త వారసురాలు.. బురకా గురించి గొడవలు దౌర్జన్యాలు లేదు, మత మౌఢ్యం లేదు, ఇతర మతాల పై ద్వేషం లేదు.. బురఖా లేకుండా మన తమిళనాడు లోని శ్రీ  మహాలక్ష్మి దేవి కొలువై ఉన్న   గోల్డెన్ టెంపుల్ కి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఎంతో స్వాంతన పొందానని, ఇక్కడనేదో పాజిటివ్ ఎనర్జీ ఉందని, అలానే మహా శివుని, హనుమాన్ ఇతర ముఖ్య దేవుళ్ళని దర్శించు కున్నానని చెబుతున్నారు.కాగా కొందరు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడి తిండి తింటూ  ఈ సంస్క్రుతి నీ, దేవుళ్ళని దూషిస్తూ శునకానందం పొందటం విచారకరం.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘనవిజయానికి ప్రతీక నూతన సన్సద్‌ భవన్‌! వైయస్సార్సీపి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వి విజయసాయిరెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie