Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు కొవ్వత్తులతో ఘన నివాళులు

Tribute to public warship Gaddar with candles

0

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని ఉద్యమ పురిటిగడ్డ అయినా కుక్కలగూడూర్ లో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేశోరామ్ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య కొవ్వత్తు లతో ఘనంగా నివాళులు అర్పించినారు. కేశోరామ్ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య మాట్లాడుతూప్రజా గాయకుడు గద్దర్ మరణించడం ప్రజా నీకానికి తీరని లోటని,ప్రజా గాయకుడు గద్దర్ గళం అజరామరం,ఆయన ఏ పాట పాడిన ప్రజా ప్రయోజనం ఉంటుందని,వామ పక్షాల భావంతో ప్రజలను చైతన్య పరచడం లో ముందుండేవారని, గద్దర్ సాహిత్యన్ని, కంఠన్నీ ఎవరు మారవలేరని ఆయన చిరస్మరనీయుడని సూర సమ్మయ్య మాట్లాడారు.

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ తలారి శంకర్, చెలగాని రాజేశం, సంతపురి కనుకయ్య, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మెరుగు అశోక్, కలవేనా కొమురయ్య,తిప్పని చంద్రమౌళి, కర్యవుల రాయమల్లు, పుట్నూర్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, దుర్గం తిరుపతి,మాచర్ల శ్రీనివాస్, తిప్పని అంజయ్య, కూన శంకరయ్య, తిప్పని గురువయ్య, కాలువ శంకర్, కూన అనిల్, తిప్పని మధుకర్, డీజే సంపత్, చొప్పరి సాగర్, సిద్ద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie