ప్రారంభం కానున్న చర్ల పల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Charla Pally Railway Station చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ శనివారం ప్రారంభం కానుంది. రైల్వే శాఖమంత్రి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు.అత్యాధునిక హంగులు, సకల వనతులు, రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌నునవబంర్ 30న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. దీంతో రేపటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైల్వేస్టేషన్ మీదుగా ఇప్పటికే నడున్తున్న ర్లెళ్లకు తోడు.. మరో 25 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వాస్తవానికి ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని మొదట్లో చెప్పారు. కానీ.. ఇప్పుడు రైల్వే…
Read MoreTag: Telangana News
Prabhakar Rao | కాపాడాలంటూ అమెరికాకు ప్రభాకరరావు పిటీషన్ | Eeroju news
కాపాడాలంటూ అమెరికాకు ప్రభాకరరావు పిటీషన్ హైదరాబాద్, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Prabhakar Rao తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు. లేటెస్ట్‌గా ఆయన యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అందులో పేర్కొన్నారఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు, తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు దక్కించుకున్న ప్రభాకర్‌రావు, మరో అడుగు ముందు కేశారు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో కీలక…
Read MoreMetro | డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ | Eeroju news
డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ హైదరాబాద్, నవంబర్ 28 (న్యూస్ పల్స్) Metro హైదరాబాద్ మెట్రో రైలు కల నెరవేరింది. కానీ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక నగరంలో ఏ మూలన నుండైనా రాకపోకలు యమ ఫాస్ట్ గా సాగిపోతాయి. అంతేకాదు.. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా మరో గుడ్ న్యూస్ కూడా నగరవాసులకు ఉంది. అదేంటో తెలుసా.. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం కూడా రాబోతోంది. ఇప్పటి వరకు ఢిల్లీకి పరిమితమైన ఈ సదుపాయం.. హైదరాబాద్ నగరవాసుల ముందుకు రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుండగా, మెట్రో పరుగులు ఇక నగరవాసులకు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఇప్పుడసలు ఊహించలేము. పెరిగిన నగర రద్దీ…
Read MoreMLC Kavitha | ఇక కవిత 2.0 | Eeroju news
ఇక కవిత 2.0 హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్) MLC Kavitha మన భారత రాజకీయాలను చూస్తే, జాతీయ పార్టీల్లోను, ప్రాంతీయ పార్టీల్లో జైలుకు వెళ్లిన రాజకీయ నేతలు సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అయినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎంతగా వచ్చినా జైలుకు వెళ్లి ఊచలు లెక్కపెట్టిన రాజకీయ నేతల లెక్క చూస్తే అతి స్వల్పం. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడి మనకు తెలిసిందే. రాజకీయాల్లో అరెస్టులే ఉంటాయి తప్ప జైలుకెళ్లడాలు అరుదు. అలా వెళ్లారంటే పొలిటికల్ ఈక్వేషన్ కుదరనట్లే. జైలుకు పంపే సర్కార్‌కు, వెళ్లే వారికి మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే. అందుకే గత ప్రభుత్వాల హాయంలో జరిగిన కుంభకోణాలు, వాటి వెనుక ఉన్న పొలిటికల్ లీడర్స్ శాశ్వతంగా జైలుకు వెళ్లిన ఉదంతాలు తక్కువే. రాజకీయాలు పూల బాట…
Read MoreTelangana | కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా | Eeroju news
కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Telangana అరెస్టు కావడానికి నేను రెడీ అని కేటీఆర్ చాలెంజ్ చేసి చాలా రోజులు అయింది. ఓ రాత్రి ఆయనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కాపలా కాశారు. కానీ ఆయన అరెస్టు కాలేదు. అసలు పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని తాను కూడా జైలుకెళ్లాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. రేవంత్ స్పందనను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు లేదని అనుకోవచ్చంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఈ రేసు విషయంలో రూ. 55 కోట్ల గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. లెక్కాపత్రం లేకుండా రూ. 55కోట్లను…
Read MoreTelangana | హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు | Eeroju news
హరీష్ రావును కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్ Telangana తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు, మంగళవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావు ను అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు, నాయుడు కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడు, , కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్గా నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన…
Read MoreHyderabad | డేంజర్ జోన్ లో హైదరాబాద్ | Eeroju news
డేంజర్ జోన్ లో హైదరాబాద్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వాయుకాలుష్యం. అవును.. ఇప్పుడు ఢిల్లీలో ఏ మూల చూసిన వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది రోజురోజుకీ పరుగుతుంది. అక్కడి కాలుష్య చేయి దాటిపోయింది మరీ.. ప్రస్తుతం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో సగటు గాలి నాణ్యతా సూచీ 500 మార్కులు దాటేసింది. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే దక్షిణాదిన ఢిల్లీ మాదిరే మరో కాలుష్య నగరం తయారవుతోంది. అది హైదరాబాదే. ఈ మహానగరానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన వారు ఉపాధి పొందుతుంటారు. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసికుని ఉంటున్నారు. ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య భూతం కబలిస్తుంది. గత వారం రోజులుగా ఈ మహానగరంలో…
Read MoreHyderabad | తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు | Eeroju news
తెలంగాణకు మరో 3 ఎయిర్ పోర్టులు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Hyderabad ప్రస్తుతం ఉన్న శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు కాకుండా.. మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వరంగల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మరో 3 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉన్నా.. ప్రయాణికులకు అందుబాటులో లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యామైన అంశాలు ఇలా ఉన్నాయి. 1.ఇటీవల జరిగిన వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 2.ప్రభుత్వం తీసుకున్న చర్యలతో…
Read MorePawan Kalyan | ఎన్డీయే వారియర్ గా పవన్ | Eeroju news
ఎన్డీయే వారియర్ గా పవన్ హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Pawan Kalyan బీజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుందని భావించింది. 300 పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మిత్రులతో కలిసి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. కానీ 240 సీట్లు వద్ద బిజెపి బలం ఆగిపోయింది. మిత్రుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి 16, నితీష్ నేతృత్వంలోని జెడియు 12 స్థానాలతో ఆదుకున్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే.. బలం తగ్గిందన్న బాధ బిజెపి పెద్దలను వెంటాడింది. అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పదని సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో విజయం…
Read MoreRevanth Reddy | రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా | Eeroju news
రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా రేవంత్ ప్రచారం చేసినా ప్చ్… లాభం లేదు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revanth Reddy మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినచోట మంచి ఫలితాలు రాగా.. రేవంత్ ప్రచారం చేసి చోట కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది.…
Read More