Maruthi : నాన్న జ్ఞాపకాల్లో మారుతి: మచిలీపట్నంలో నెరవేరిన కల
Maruthi : నాన్న జ్ఞాపకాల్లో మారుతి: మచిలీపట్నంలో నెరవేరిన కల :ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మారుతి దాసరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంతూరు మచిలీపట్నంలో, తాను చిన్నప్పుడు కలలుగన్న చోటనే తన కటౌట్ వెలవడం చూసి చిన్ననాటి జ్ఞాపకాలను, తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా (ఎక్స్) లో ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. దర్శకుడు మారుతి భావోద్వేగం: సొంతూరులో ప్రభాస్ పక్కన కటౌట్...