హైదరాబాద్
కొల్లాపూర్ స్వాతంత్య్ర అభ్యర్థి బర్రెలెక్క కు భద్రత కల్పించాలని హై కోర్ట్ ఆదేశించిదని ఆమె తరపు న్యాయవాది రామేశ్వర రావు వెల్లడించారు. బర్రెలెక్క (శిరిష) కుఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలి. ఆమె నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లకు భద్రత కల్పించాలని హై కోర్ట్ ఆదేశించింది. గేర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోద్దు. త్రేట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలి.
అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదు. బర్రెలక్క కు ఒక గన్మెన్ తో భద్రత కల్పించాలని హై కోర్ట్ ఆదేశించినట్లు అయన అన్నారు.
Prev Post
Next Post