Ratan Tata టాటా గ్రూప్ వారుసులెవరు..
టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా...