Government jobs : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 2025 – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau – IB) దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22, 2025 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు (State-wise Vacancies)
హైదరాబాద్ – 06
విజయవాడ – 03
అహ్మదాబాద్ – 04
ఐజ్వాల్ – 11
అమృత్సర్ – 07
బెంగళూరు – 04
భోపాల్ – 11
భువనేశ్వర్ – 07
చండీగఢ్ – 07
చెన్నై – 10
డెహ్రాదూన్ – 08
ఢిల్లీ – 108
గ్యాంగ్టక్ – 08
గువాహటి – 10
ఇటానగర్ – 25
జమ్మూ – 07
కాళిపాంగ్ – 03
కోహిమా – 06
కొల్కతా – 01
లేహ్ – 10
లక్నో – 12
మీరట్ – 02
నాగ్పూర్ – 02
పనాజీ – 02
పట్నా – 06
రాయ్పూర్ – 04
రాంచీ – 02
షిల్లాంగ్ – 07
షిమ్లా – 05
సిలిగురి – 06
శ్రీనగర్ – 14
తిరువనంతపురం – 13
వారణాసి – 03
అర్హతలు (Eligibility Criteria)
✔ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి.
✔ వయస్సు 18 – 25 సంవత్సరాలు ఉండాలి (14-12-2025 నాటికి).
వయోసడలింపు:
-
OBC: 3 సంవత్సరాలు
-
SC/ST: 5 సంవత్సరాలు
-
PwBD: 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు (Application Fee)
-
General / OBC / EWS: ₹650
-
SC / ST / PwBD / ESM / Women: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు (Important Dates)
-
Online Application Start Date: 22-11-2025
-
Last Date to Apply: 14-12-2025
ఎంపిక విధానం (Selection Process)
IB పోస్టుల కోసం అభ్యర్థుల ఎంపిక:
-
ప్రిలిమినరీ పరీక్ష
-
మెయిన్స్ పరీక్ష
ఆధారంగా జరుగుతుంది.
జీతం (Salary Details)
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,000 – ₹56,900 వరకు వేతనం అందించబడుతుంది.
Read :SBI PO Jobs : ఎస్బీఐలో 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి సన్నాహాలు
