Gira Gira Gingiraagirey Lyrical Video Champion Roshan Anaswara Ram Miriyala Mickey J Meyer Lyrics Lyrics – Ram Miriyala

table{
border-spacing: 0px;
border: solid 1px black;
padding:10px;
}
tr,td{
border-spacing: 0px;
border: solid 1px black;
padding:10px;
}
| Singer | Ram Miriyala |
| Composer | Mickey J Meyer |
| Music | |
| Song Writer | Shyam Kasarla |
Gira Gira Gingiraagirey Lyrics
ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే
పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే
పరదాలే తీసెద్దాం
ధిగి ధిగి తామ్ ధితం ధితం
ఏ మబ్బు ఎనకా
ఏ సినుకు ఉందో
ఏడ రాలునో
ఏ తొవ్వలోనా
ఏ మలుపు ఉందో
ఎడ ఆగునో సాగునో
ఏ ఎండలో దాగి ఏడు రంగుల్లో
ఆ హరివిల్లే పుట్టేను కదా
ముళ్లైనా పూలైనా
కొమ్మకు పూసే కదా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
సర్ర సర్ర సర్ర బొంగరాలివే
జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే
అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే
చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే
రయ్యంటు రాయి వడిసెల్లా
ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే
పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే
పరదాలే తీసెద్దాం
ధిగి ధిగి తామ్ ధితం ధితం
పల్లె తల్లిలా కొంగునే చాపినాదే
ఒల్లో గువ్వలా దాచినాదే
ఊరే స్నేహమే ఊరినా ఊట సెలిమాయే
చుట్టూ పక్క ఏ గోడలు ఆడే లేని ఈ వాడలు
ముద్దుగున్నయే హత్తుకున్నయే
మనసుతోనే అందరూ సొంతమనె
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
సర్ర సర్ర సర్ర బొంగరాలివే
జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే
అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే
చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే
రయ్యంటు రాయి వడిసెల్లా
రాలే సుక్కలే గాజుల సప్పుడాయే
లేని హాయిలో ముంచినాయే
దూరం చూడగా దారిలో దగ్గరై పోయే
చల్లారని సంతోషమే తెల్లారక ఉండాలని
పంచుకున్నాయే పెంచుకున్నాయే
తెలవకనే తెలిసిన చుట్టంలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
సర్ర సర్ర సర్ర బొంగరాలివే
జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే
అందాల భూమి సూర్యునిలా
గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే
చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే
రయ్యంటు రాయి వడిసెల్లా….
Gira Gira Gingiraagirey Lyrical Video Champion Roshan Anaswara Ram Miriyala Mickey J Meyer Lyrics Watch Video
watch:Chinni Gundelo Lyrical song: Andhra King Taluka | Ram Pothineni | Bhagyashri Borse | Mahesh Babu P
