Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: తమిళి సై

తెలంగాణ రాష్ట్రం లో ప్రచారానికి రావడం,ప్రజలని కలవడం అదృష్టం గా భావిస్తున్న... అవకాశం కల్పించిన అధిష్టనం కి ధన్యవాదాలని మాజీ గవర్నర్ తమిళిసై  అన్నారు. ఎన్నికల ప్రచారం లో వీలైనన్ని ఎక్కువ స్థానాలలో…
Read More...

కిషన్ రెడ్డి ఏం చెశారో చెప్పాలి

సికింద్రాబాద్ కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్  అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన…
Read More...

ఈట‌లను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది మ‌ల్లారెడ్డి వ్యూహం

హైద‌రాబాద్  మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానంలో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మ‌ల్లారెడ్డి త‌న…
Read More...

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్వేలు కాంగ్రెస్ అభ్యర్థి ND విజయ జ్యోతి

బద్వేలు  కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా శనివారం బద్వేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ జ్యోతి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి తనకు కడప…
Read More...

9 ముఖ్య హామీలతో వైసిపి మేనిఫెస్టో-2024 విడుదల!

తాడేపల్లి  ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ. 75 వేల నుంచి…
Read More...

కాంగ్రెస్ పార్టీకి మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్

హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని ఆయన ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు…
Read More...

హెలికాప్టర్లో పడిపోయిన మమతా బెనర్జీ .. స్వల్ప గాయాలు

కోల్ కతా  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  శనివారం దుర్గాపూర్ లో  హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు.  ఆ తర్వాత ఆమె మళ్లీ అసనోల్ కు…
Read More...

కాంగ్రెస్, బీజేపీకి ఓటేసిన ఒక్కటే

హైదరాబాద్, తెలంగాణలో ఈడ చోటే భాయ్ కి ఓటేసినా కేంద్రంలో బడే భాయ్ కి ఓటేసినా ఒకటే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం అని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…
Read More...

బ్యాండేజ్ తీసేసిన జగన్

విజయవాడ, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత పది రోజుల నుంచి కనిపిస్తున్న లుక్ ఒక్క సారిగా  మారిపోయింది. మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన క్లీన్ ప్లేస్ తో వచ్చారు. గత రెండు…
Read More...

సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ

హైదరాబాద్, భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాల్లేవు. గతంలో ముఖ్యమంత్రి తరపున సీఎంవో ఖాతా…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie