Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరొక సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

0

అఖిల్ డేగల సినిమా కి దర్శకత్వం వహించారు.  ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క  ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్‌ లో మొదటి సినిమా గా నిర్మిస్తున్నారు. సినిమా సమర్పకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌రికొత్త బ్రాండింగ్ క్యాంపెయినింగ్‌తో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్న నెంబర్ వన్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie