JobMarket : 2026లో భారతీయ వేతనాల అంచనా: సగటున 9% పెంపు

Aon Report: India's Job Market Remains Resilient with Strong Salary Growth Despite Global Slowdown

అయోన్-పీఎల్సీ కీలక నివేదిక రియాల్టీ, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్‌సీ రంగాల్లో అధిక వేతన పెంపు ఉండే అవకాశం బలమైన వినియోగం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల బాసట ప్రముఖ అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయోన్-పీఎల్‌సీ (Aon plc) మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026లో భారతదేశంలో వేతనాలు సగటున 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత మందగమనం ఉన్నప్పటికీ, భారత మార్కెట్ బలంగా, సానుకూలంగా ఉన్నట్లు ఈ నివేదిక హైలైట్ చేసింది. భారతదేశంలో బలమైన దేశీయ వినియోగం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు మరియు ప్రభుత్వ విధానాలు వ్యాపార వృద్ధికి, ఉద్యోగ స్థిరత్వానికి తోడ్పడుతున్నాయని అయోన్ నివేదిక పేర్కొంది. రంగాల వారీగా వేతన పెంపు అంచనాలు కొన్ని కీలక రంగాలు సగటు కంటే ఎక్కువ వేతన పెంపును అందించే అవకాశం…

Read More