Kavitha : బీసీ బిల్లు కోసం కవిత 72 గంటల దీక్ష: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి

Kavitha Announces 72-Hour Fast for BC Bill: Demands Action from Central, State Govts

Kavitha : బీసీ బిల్లు కోసం కవిత 72 గంటల దీక్ష: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో తెలియజేయడానికి ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. కవిత దీక్ష: బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో తెలియజేయడానికి ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా…

Read More