Kashmir : ఆర్టికల్ 370 రద్దు ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా

Jammu and Kashmir: Statehood Speculation Rises on 6th Anniversary of Article 370 Abrogation

Kashmir : ఆర్టికల్ 370 రద్దు ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా:జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించే అవకాశం ఉందన్న వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన చేయవచ్చని మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై చర్చ జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించే అవకాశం ఉందన్న వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన చేయవచ్చని మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది…

Read More

Prime Minister Modi on the battlefield | యుద్ధభూమిలో ప్రధాని మోడీ | Eeroju news

Prime Minister Modi on the battlefield

యుద్ధభూమిలో ప్రధాని మోడీ కామాలా,,, ఫుల్ స్టాప్పా… Prime Minister Modi on the battlefield న్యూఢిల్లీ, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమయం చేశారు. ఇక రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఈసారి టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. నిర్ణయాలను మాత్రం మోదీ స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వారానికి ఆయన ఇటలీ ప్యటనకు వెళ్లారు. తర్వాత నెల రోజులకు రష్యాలో పర్యటించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా పోలాండ్, ఉక్రెన్‌ పర్యటనలో ఉన్నారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే.…

Read More