‘కేజీఎఫ్’తో ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి తొలి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ ఇమేజ్ ను పట్టించుకోనన్న బ్యూటీ తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. అలాంటి అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కేజీఎఫ్’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.తాజాగా శ్రీనిధి శెట్టి ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. వ్యక్తిగత కష్టాలు, సినీ ప్రయాణం: “మా పేరెంట్స్‌కి మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాన్నే ఎన్నో కష్టాలు భరించి మమ్మల్ని పెంచారు,” అని ఎమోషనల్‌గా పంచుకున్నారు. “చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే చాలా…
Read More