Trump : హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం – భారతీయుల అమెరికా కల సంక్లిష్టం.

H-1B Cap Exemptions Under Review: How New Regulations Could Affect Universities and Non-Profits.

హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులు, నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం త్వరలో అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు, మార్గదర్శకాలు ఇది అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే వేలాది మంది భారతీయ విద్యార్థులు మరియు యువ నిపుణులకు ఆందోళన కలిగించే వార్త. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా కార్యక్రమంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీసా రుసుము పెంపు ప్రతిపాదనలతో ఆందోళన నెలకొనగా, తాజాగా వీసాల జారీ, వినియోగం మరియు అర్హత ప్రమాణాలపై మరిన్ని కఠిన నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, భారతీయ నిపుణుల అమెరికా కల మరింత సంక్లిష్టంగా మారనుంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS), ‘హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమ సంస్కరణ’ పేరిట ఫెడరల్ రిజిస్టర్‌లో…

Read More