BillGates : బిల్ గేట్స్ ప్రశంసలు: ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ లీడర్!

Indian Solutions Have the Power to Transform the World: Bill Gates

భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్ ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అని కితాబు ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి మద్దతుగా ప్రకటన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత్ ఆవిష్కరణలలో ప్రపంచ నాయకుడిగా ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకం చేస్తుందని ప్రశంసించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సియాటిల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ‘వికసిత భారత్ 2047’ లక్ష్యంలో భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, కళలు, వంటకాలను ప్రదర్శించారు. బిల్ గేట్స్ ప్రశంసలు: ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ లీడర్ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌పై ప్రశంసల జల్లు…

Read More