Aadhaar : ఆధార్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు పెంపు: 2026 జూన్ 14 వరకు అవకాశం!

Aadhaar Free Update Deadline Extended: Now Until June 14, 2026!

Aadhaar :భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును మరో ఏడాది పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు నేటితో (జూన్ 14, 2025) ముగియాల్సి ఉండగా, దానిని 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు UIDAI ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును మరో ఏడాది పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు నేటితో (జూన్ 14, 2025) ముగియాల్సి ఉండగా, దానిని 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు UIDAI ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. UIDAI…

Read More