AP : చంద్ర‌బాబు పర్యటన: అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం – పూర్తి వివరాలు

CM Chandrababu's Tour: 'Annadata Sukhibhava' Inauguration - Complete Details

AP : చంద్ర‌బాబు పర్యటన: అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం – పూర్తి వివరాలు:సీఎం చంద్ర‌బాబు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్తున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం   ఉదయం 10:00 గంటలకు: ఉండ‌వ‌ల్లి నుంచి హెలికాప్ట‌ర్‌లో ద‌ర్శికి బయలుదేరుతారు. ఉదయం 10:35 గంటలకు: ద‌ర్శి రెవెన్యూ విలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఉదయం 10:45 గంటలకు: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళతారు. ఉదయం 10:50 గంటలకు: అన్నదాత సుఖీభవ కార్య‌క్ర‌మం వేదిక వ‌ద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 వరకు: అక్కడే ఉండి, రైతుల‌తో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో…

Read More