Mukesh Ambani : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఖేష్ అంబానీ దిగ్భ్రాంతి

Mukesh Ambani Expresses Shock Over Ahmedabad Air India Plane Crash

Mukesh Ambani :రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ముఖేష్ అంబానీ దిగ్భ్రాంతి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన తీవ్ర ప్రాణ నష్టం నన్ను, నీతను, మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద…

Read More