AishwaryaRai : సెలబ్రిటీల హక్కులపై దిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు

Aishwarya Rai Bachchan Gets Major Relief from Delhi High Court

ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు దిల్లీ హైకోర్టులో భారీ ఊరట ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ సెలబ్రిటీల హక్కులపై దిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన ఫొటోలు, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె చిత్రాలను గానీ, వ్యక్తిగత హక్కులను గానీ దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఆమె ప్రచార హక్కులు (ప్రమోషనల్ రైట్స్), వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) చట్టపరమైన రక్షణ కల్పించింది.అనధికారికంగా ఐశ్వర్య ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడటం వల్ల ఆమెకు కేవలం ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా, ఆమె…

Read More