ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు సిద్దం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మళ్లీ మాస్ ఫైర్‌తో రెడీ Akhanda 2 : మాస్ యాక్షన్ సినిమాల synonymous అయిన బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దుమ్ము రేపేందుకు సిద్దమవుతోంది. ఈ జంట కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం “అఖండ 2” పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను రెట్టింపు చేసేందుకు చిత్ర బృందం ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసింది. రేపు ముంబైలోని జుహూ పీవీఆర్‌లో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ను షేర్ చేశారు. ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ మరియు కైలాశ్ ఖేర్ కలిసి ఈ పాటను…
Read More