Chiranjeevi : మన శంకర వరప్రసాద్ గారు’కి భారీ ఓటీటీ ఆఫర్.. ప్రైమ్ వీడియో ఖాతాలోకి!

Mana Shankara Varaprasad Garu' Creates Pre-Release Buzz!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ కొత్త చిత్రం చిత్రంలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేశ్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న షూటింగ్ చిరంజీవి, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా గురించి సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే, దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ…

Read More