MohanBabu : ది ప్యారడైజ్’లో ‘షికంజా మాలిక్’గా మోహన్ బాబు: అంచనాలు పెంచిన ప్రకటన!

The Collection King is Back! Mohan Babu's Powerful Role 'Shikanja Malik' Hypes Up 'The Paradise'.

‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర ‘షికంజా మాలిక్’ అనే పవర్ ఫుల్ పేరుతో పరిచయం ప్రతీకారం నేపథ్యంలో సాగనున్న పాత్ర అని వెల్లడి కలెక్షన్ కింగ్గా పేరుపొందిన సీనియర్ నటుడు మోహన్ బాబు, సుదీర్ఘ విరామం తర్వాత శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన ‘షికంజా మాలిక్’ అనే ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు తన పాత్ర స్వభావాన్ని వెల్లడిస్తూ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. “‘ది ప్యారడైజ్’ చిత్రంలో షికంజా మాలిక్‌గా నీడల చాటున అడుగుపెడుతున్నా. నా పేరే ఆట,…

Read More