AP : చంద్రబాబు పర్యటన: అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం – పూర్తి వివరాలు:సీఎం చంద్రబాబు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్తున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం ఉదయం 10:00 గంటలకు: ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో దర్శికి బయలుదేరుతారు. ఉదయం 10:35 గంటలకు: దర్శి రెవెన్యూ విలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఉదయం 10:45 గంటలకు: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళతారు. ఉదయం 10:50 గంటలకు: అన్నదాత సుఖీభవ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 వరకు: అక్కడే ఉండి, రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో…
Read MoreTag: #AnnadataSukhibhava
YSSharmila : అన్నదాతకు అన్యాయం: చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
YSSharmila : అన్నదాతకు అన్యాయం: చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు:ఏపీలో కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు. చంద్రబాబుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు ఏపీలో కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని ఆమె విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం 47 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేసిందని షర్మిల వెల్లడించారు. ఈ ‘వడపోత’ పేరుతో 30 లక్షల మంది రైతులకు…
Read More