PawanKalyan : పవన్ కల్యాణ్ ఆరోపణలు: 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పాలన

Pawan Kalyan's Accusations: 'Dark Rule' in Andhra Pradesh from 2019-2024

PawanKalyan : పవన్ కల్యాణ్ ఆరోపణలు: 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పాలన:2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అంధకార పాలన కొనసాగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలన బ్రిటీష్ పాలనను తలపించిందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అంధకార పాలన కొనసాగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలన బ్రిటీష్ పాలనను తలపించిందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక మంది మహనీయుల త్యాగాల ఫలితమే మన…

Read More