SaiPallavi : తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కళైమామణి’ అవార్డు అందుకున్న సాయి పల్లవి

Sai Pallavi Wins Prestigious 'Kalaimamani' Award

నటి సాయి పల్లవికి ‘కళైమామణి’ పురస్కారం 2021 సంవత్సరానికి గాను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా దక్కిన గౌరవం ప్రముఖ నటి సాయి పల్లవి తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కళైమామణి’ పురస్కారానికి ఎంపికయ్యారు. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కళైమామణి పురస్కారాల విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు లభించింది. ఆమెతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (2023), దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి వారు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో…

Read More